Interesting details about Mahesh Babu, Anil Ravipudi next movie title. Anil Ravipudi directing this movie and Dil Raju is producer. After long time Vijayashanthi playing key role in this movie
#anilravipudi
#maheshbabu
#f2
#tollywood
#maharshi
#DilRaju
#Vijayashanthi
#bandlaganesh

ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. త్వరలో అనిల్, మహేష్ కాంబినేషన్ లోని చిత్రం ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి కథకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించబోయే ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.